Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మున్సిపాలిటీ లోని ఇమాంపురం గ్రామం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కీయా కారు దగ్ధమైంది. షిఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరికి గాయాలు కాగా మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. జోగులాంబ ఆలయ దర్శనాన్ని నిమిత్తం వస్తుండగా ఘటన ఈ చోటుచేసుకుంది.. ప్రమాద సమయంలో అటుగా వెళుతున్న అలంపూరు జడ్పిటిసి భర్త ఇస్మాయిల్ వారిని దగ్గరుండి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..గాయపడ్డ వారు హైదరాబాద్ చెందిన వారని సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన ఎస్సై మహేందర్ తెలిపారు...
Admin
Abhi9 News