Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘనంగా శౌర్య జాగరణ యాత్ర

Date : 06 October 2023 02:06 PM Views : 327

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : ఘనపూర్ లో శౌర్య జాగరణ యాత్ర బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వాడవాడలో హనుమాన్, శ్రీరాముని శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త బజరంగ్దళ్ అధ్యక్షులు హర్షవర్ధన్, హైదరాబాద్ నుండి మూడు రాష్ట్రాల ప్రచారక్, కుమారస్వామి వనపర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు బచ్చు రాము, వనపర్తి పట్టణ ఉపాధ్యక్షులు పిఎం రాము గారు పాల్గొనడం జరిగింది శౌర్య జాగరణ యాత్ర ఘనపూర్ లో ప్రారంభమై అన్ని మండల కేంద్రాల్లో పెద్దమందడి గోపాల్పేట్ కొత్తకోట వనపర్తి లో ఎనిమిదో తేదీనాడు సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ చౌరస్తాలో ముగిస్తుంది ఈ శౌర్య జాగరణయాత్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశ్యం హిందువులలో రోజురోజుకు పెరుగుతున్న ధన కొన్ని వర్గాల వారు హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరిట ప్రేమించి వారిని కఠినంగా శిక్షిస్తున్నారు హిందువుల జాతిని కాపాడుకోవడానికి భారతదేశ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :