Saturday, 18 April 2026 06:40:09 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మహబూబ్ నగర్ అభివృద్దే నా ధ్యేయం... పార్టీ చేరికల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 19 June 2023 09:32 AM Views : 204

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అత్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వార్డు నెంబర్ 26, రైసా మసీద్ సమీపంలో మేనక థియేటర్ వెనుకవైపు ఉన్న హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నాయకులు హరూన్ రషీద్, హంజా రషీద్, షారుఖ్, ఫిరోజ్, అజీజ్, షేక్ మస్తాన్, ఖాజా బేగం, రజియా బేగం, నూర్జహాన్ బేగం, జైనా బేగం సహా సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ వాజీద్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. కొందరు అభివృద్ధి నిరోధకులు ఎన్నికలప్పుడు వచ్చి కులం, మతం పేరిట ప్రజలను అయోమయానికి గురిచేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి 2014 వరకు నుంచి మహబూబ్ నగర్ అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని... రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మోసిన్, జహంగీర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రకు వెళుతున్న మోసిన్ ను సన్మానించిన మంత్రి.. త్వరలో హజ్ యాత్రకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మోసిన్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :