Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ దేవరకద్ర మండలం కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేడు ఆషాడ మాసం మూడో శుక్రవారం సందర్భంగా శాకంబరి దేవి అవతారంలో వాసవి మాత అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగిందని తిరిగి సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన అలాగే లలిత సహస్ర పారాయణము పల్లకి సేవ మహ మంగళ హారతి కార్యక్రమాలు జరుగుతాయని ఆర్యవైశ్య సంఘం మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు కల్వ కన్నయ్య శెట్టి తెలిపారు.
Admin
Abhi9 News