Saturday, 18 April 2026 06:49:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి

Date : 17 June 2025 07:22 PM Views : 151

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జడ్చర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ స్టేషన్‌లోని అన్ని ముఖ్య రికార్డులు, కేసుల నమోదులు, విచారణ పురోగతులు, సెక్యూరిటీ ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాక. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కమలాకర్ కి క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసింగ్‌ను కొనసాగించాలని సూచనలు ఇచ్చారు. ప్రజలతో మానవీయంగా వ్యవహరించాలి, ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోవాలి, పెండింగ్ కేసుల‌ను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత మరియు న్యాయబద్ధతే పోలీసుల ప్రధాన కర్తవ్యము. ప్రతి పోలీస్ స్టేషన్ ఒక న్యాయదేవాలయంగా ఉండాలి. బాధితులకు న్యాయం కలిగించే విధంగా ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి, తక్షణ స్పందన ఇవ్వాలి. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వర్తించాలి అని పేర్కొన్నారు. జాతీయ రహదారి 44 పై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని. నిత్యంసరియైన ట్రాఫిక్ కదలిక కొనసాగాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాతీయ రహదారి పక్కన వాహనాలను పార్క్ చేయకుండా నిర్బంధ చర్యలు తీసుకోవాలి. హై స్పీడ్ వాహనాలపై పక్కాగా నిఘా ఉంచి, అవసరమైనచోట స్పీడ్ బ్రేకర్లు & హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల్లో రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేయాలి. బ్రేక్‌డౌన్ వాహనాలు లేదా రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను వెంటనే తొలగించేంచాలని, ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :