Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : అధికార వ్యామోహం మనుషులను ఎంతకైనా దిగజార్చుతుందని చెప్పే ఘటన మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగింది. మహారాష్ట్రలోని కేరూరులో సర్పంచ్ గా పోటీ చేయాలని పాండురంగ అనే వ్యక్తి భావించాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత లేకపోవడంతో పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్లో తోసేశాడు. దీంతో బాలిక చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Admin
Abhi9 News