Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఎస్సై కానిస్టేబుల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో భాగంగా ఈరోజు క్వాలిఫై అయిన 500 మంది ఎస్ఐ కానిస్టేబుల్స్ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ మనోహర్ తెలిపారు, నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపుగా 3800 మంది పైగా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉందని అందరికీ 22వ తారీకు వరకు వెరిఫికేషన్ కంప్లీట్ చేయవలసి ఉంటుందని ఎస్పీ కే మనోహర్ తెలిపారు, ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఎడిడిఎల్ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు
Admin
Abhi9 News