Abhi9 News - తెలంగాణ / Hyderabad : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిష్కృత నేత, జూపల్లి కృష్ణారావు శుక్రవారం తో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్ తాజాగా భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా జూపల్లి కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Admin
Abhi9 News