Saturday, 18 April 2026 05:20:13 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

చట్టాలను చేతుల్లోకి తీసుకొని నేరాలకు పాల్పడవద్దు. - జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి

Date : 18 August 2023 04:38 PM Views : 272

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ చట్టాలను చేతుల్లోకి తీసుకొని నేరాలకు పాల్పడకుండా చట్ట పరిధిలో నడుచుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా జైలును సందర్శించి న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జి మాట్లాడుతూ నేరాల అదుపుకు ఖైదీల సహకారం అవసరమన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాజీమార్గంలో పరిష్కరించుకునే కేసులకు సంబంధించి పై కోర్టుల్లో సైతం ఆపిల్ ఉండదని అన్నారు. పోక్సో చట్టం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పనితీరు, లీగల్ సర్వీసెస్ యాక్ట్ వంటి విషయాలపై చర్చించారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షణికా వేషాలకు లోనై కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ వెంకటేశం, జైలర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :