Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల కేంద్రంలో పురపాలక మరియు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బాలాజీ సింగ్ సమకూర్చిన 24 కుట్టు మిషన్లను నిరుపేద మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Admin
Abhi9 News