Abhi9 News - తెలంగాణ / Hyderabad : ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే గుణం చాలా గొప్పది. నాంపల్లి అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిని దినేశ్ అనే వ్యక్తి రక్షించి హీరోగా నిలిచారు. మంటలు ఎగిసిపడుతున్నా ప్రాణాలకు తెగించారు. అంతా వీడియోలు తీస్తుంటే దినేశ్తో పాటు మహమ్మద్ జకీర్, కలీం, రహీం, అమర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీరిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు.
Admin
Abhi9 News