Saturday, 18 April 2026 06:45:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మహిళలు విద్యార్థులు దైర్యంగా ఉండాలి.

Date : 20 June 2025 08:51 PM Views : 215

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : జిల్లా షీ టీం ఇంచార్జి విజయలక్ష్మి గారి ఆద్వర్యం లో పెద్దకొత్తపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం మరియు పోక్సో చట్టం గురుంచి అవగాహన సదస్సు. నేడు మహిళలు ఉన్నత లక్షలను నిర్దేశించు కుంటు బావిస్యేతు పై కోటి ఆశలతో వారు అన్ని రంగాలలో కి ప్రవేశిస్తున్నరు.అదే సమయంలో ఇంటా బయట వారిపై నేరాలు పెరిగిపోతున్నాయి, మహిళ సాధికారతకు అవే ప్రధాన అవరోధాలు అవుతున్నాయి. స్త్రీల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తిస్తున్నాయి, సమాజం లో మహిళల శరీర అకృత్యాలు పై అస్లిల అసభ్య కర వాక్యాలు చేస్తూ వికృత ఆనందం పొందే వారు ఎక్కువై పోయారు, మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే మాటలేవైన లైంగిక వేధింపుల కిందకే వస్తాయి, పని ప్రదేశాలలో, బస్ లో ఆటో లలో ఇలా ప్రయాణం లో ఉన్న మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి, ఇలా ఎక్కడి కక్కడ పాఠశాలలో కళాశాలలో కీచకులు తిష్ట వేసి ఆడపిల్లని కాల్చుకు తింటున్నారు, మహిళల పై మానసికంగా కానీ శారీరకంగా కానీ దాడులకు పాల్పడితే మహిళలు దైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేయాలి మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాఈ, దాడి కి పాల్పడిన వారిపై కఠిన మైన చేర్యాలు ఉంటాయి, ఈ మధ్య సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా అపరిచిత వ్యక్తుల ద్వారా మోస పోతున్నారు ,ప్రత్యేకంగా ప్రధాన కూడలిలో చౌరస్తాలలో మండల జిల్లా కేంద్రాలలో షీ టీం పనిచేస్తుంది అని బాధితులు 100 లేదా 8712657676 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని జిల్లా షీ టీం ఇంచార్జి విజయ లక్ష్మి వివరించారు. మరియు భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ భరోసా సేవలు, పోక్ సో చట్టం గురుంచి వివరించారు. ఈ కార్యక్రమంలో ,స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపాల్ మేరీ సునీల గారు, షీ టీం మెంబెర్స్ వెంకటయ్య, భరోసా లీగల్ సపోర్ట్ గాయత్రీ, ఉపాధ్యాయి ని ఉపద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :