Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టినటువంటి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు మార్నింగ్ 6 గంటలకు నాగర్ కర్నూల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి ట్యాంక్ బండ్ వరకు తెలంగాణ రన్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎడిడిఎల్ఎస్పి సిహెచ్ రామేశ్వరరావు అలాగే నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పాల్గొనడం జరిగింది, వీరితోపాటు నాగర్ కర్నూల్ సీఐ, ఎస్సై , తెలకపల్లి ఎస్సై , తాడూరు ఎస్సై , అలాగే 100 మంది పోలీస్ సిబ్బంది తో పాటు దాదాపుగా 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
Admin
Abhi9 News