Saturday, 18 April 2026 06:39:56 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు

Date : 17 June 2023 01:27 PM Views : 143

Abhi9 News - తెలంగాణ / Hyderabad : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి ...,దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయిన సంధర్బంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ హైదరాబాదులోని డా. B R అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని రాష్ట్ర వైద్య& ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలసి పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్యదర్శి రిజ్వి, కార్యదర్శి శ్వేతా మహంతి, డైరెక్టర్ మెడికల్ & హెల్త్ గడల శ్రీనివాసరావు, వైద్య & ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :