Abhi9 News - క్రైమ్ వార్తలు / తూర్పుగోదావరి : రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మదనపల్లె, విశాఖ ఘటనలు మరువకముందే మరో అమానుష ఘటన కలకలం రేపుతోంది. తూ.గో. (D) దేవరపల్లి(M)లో నాలుగేళ్ల చిన్నారిపై 70ఏళ్ల వృద్ధుడు అత్యా చారం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Admin
Abhi9 News