Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ . హాస్పిటల్లో ఉన్న ఇబ్బందులను. రోగుల దగ్గరికి వెళ్లి పేషంట్ల కేసిట్నను ఉదయం పాలు బ్రెడ్డు మధ్యాహ్నం భోజనం వసతిగురించి ఆరా తీశారు రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.మరియు హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికిసూచించారు. డ్యూటీ డాక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్. డాక్టర్ చైతన్య. హరీష్ కుమార్ .నరేందర్. కుమార్. పాల్గొన్నారు
Admin
Abhi9 News