Saturday, 18 April 2026 05:15:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

CDPO ను సస్పెండ్ చేయాలి...రెండోసారి అంగన్వాడీ టీచర్ల నిరసన...

Date : 24 July 2023 04:41 PM Views : 254

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో CDPO రోజాను సస్పెండ్ చేయాలని సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు రెండవ సారి రిలే దీక్షలు చేపట్టారు. వారు వర్షాన్ని లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ CDPO ను సస్పెండ్ చేసేంతవరకు విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ CDPO కు జిల్లా అధికారుల సహకరిస్తున్నారని వెంటనే వారిని సస్పెండ్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :