Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల దేవరకద్ర శాసనసభ్యులు ఆల వేంకటేశ్వర రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు... వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.అనంతరం ఆయన అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు,షాదనగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
Admin
Abhi9 News