Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఆషాడ మాసం చివరి వారం కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి... జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కుబడులు బోనాలు చెల్లించుకున్నారు... ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా అలంకరించారు... ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ తెలిపారు...
Admin
Abhi9 News