Saturday, 18 April 2026 06:41:41 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బిల్లు లు రాలేదని స్కూల్ కి తాళం వేసిన కాంట్రాక్టర్... మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామంలో ఘటన

Date : 16 June 2023 01:22 PM Views : 353

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బిల్లు లు రాలేదని స్కూల్ కి తాళం వేసిన కాంట్రాక్టర్... మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించడానికి 29 లక్షల 99 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ పనులు చేయడానికి బొల్లారం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి 2022 జూన్ లో అనుమతులు పొందాడు.అప్పు చేసి మరీ అదనపు తరగతి గదులను నిర్మించాడు. పనులు పూర్తయి స్కూలు ప్రారంభమైన 19 లక్షలు మాత్రమే చెల్లించారని ఇంకా 10 లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదన్నారు. తాను అప్పుచేసి మరి పనులు పూర్తి చేశాను. ఇప్పుడు అప్పుల ఇచ్చినవారు తిరిగి చెల్లించాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవడంతో తరగతి గదులకు తాళం వేశాడు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులకు వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :