Saturday, 18 April 2026 06:39:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి - యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్

Date : 15 July 2023 01:09 PM Views : 162

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : గ్రామ పంచాయతీ కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం మండల పరిషత్ ఆఫీసు ఎదుట సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం యువజన కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గ్రామాల్లో కార్మికుల సేవలు గొప్పవని అన్నారు. కార్మికులకు ఎంత జీతం ఇచ్చినా తక్కువేనని అన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించలేని మంత్రి మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర యాదవ్, చంద్రమౌళి, నరేష్ బాబు, రఘు, నరేష్ గౌడ్, మొహమ్మద్ జాకీర్, రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :