Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని మర్లు ప్రాంతం లోని శిశువికాస్ ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో రాత్రి చోరీ చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో బీరువా తాళాలు పగలగొట్టి చిన్న లాకర్ ను తీసుకెళ్లారని వాటి తో పాటు 20 వేల నగదు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు...
Admin
Abhi9 News