Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పాలమూరు జిల్లాలో వలసలు ఆగాయా...? బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశం

Date : 23 June 2023 04:45 PM Views : 230

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే మహబూబ్ నగర్ జిల్లా బాగుపడిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదు కదా మరిన్ని పెరిగాయని ఆరోపించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ BRS ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్లు దగ్గరకు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు.. కెటిఆర్ కు పాలమూరు గుర్తుకు వస్తుందని అన్నారు. పాలమూరు జిల్లాలో రెండు సార్లు పర్యటించిన తండ్రి కొడుకులు గొప్పలు గప్పాలు చెప్పుకున్నారు తప్ప చేసిందేమీ లేదని ఆమె అన్నారు. ఇక్కడ వలసలు ఆగి పోయాయని అబద్దం చెబుతున్న తండ్రీ కొడుకులకు....రోజూ ముంబై కీ వెళుతున్న బస్సు చూడటానికి రమ్మని ఆహ్వానిస్తే మాత్రం కేసీఆర్, కేటియర్ కు టైమ్ లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. పాలమూరులో నాలుగు పాత ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు పనులను చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వుందినీ, కోయిల్ సాగర్ లోని కాల్వలు నేటి వరకు మరమ్మత్తులకు నోచుకోలేదని ఆమె మండిపడ్డారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :