Saturday, 18 April 2026 06:47:29 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మేడ్చల్ వైద్య ఆరోగ్యశాఖ లో మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి భౌతిక దేహానికినివాళుర్పించిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Date : 23 June 2023 11:58 AM Views : 324

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గతంలో విధులు నిర్వహించి ప్రస్తుతం మేడ్చల్ వైద్య ఆరోగ్యశాఖ లో మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి గారు పాండిచ్చేరి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు,రాజేందర్ రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ జిల్లాలో ఆయన చేసిన సేవలు గొప్పవని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :