Saturday, 18 April 2026 05:16:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఆకస్మిక తనిఖీలు. వనపర్తి జిల్లా లో ప్రతి రోజూ నాఖభంది....జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, IPS

Date : 13 November 2023 11:26 AM Views : 372

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : ఆకస్మిక తనిఖీలు. వనపర్తి జిల్లా లో ప్రతి రోజూ నాఖభంది....జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, IPS వనపర్తి జిల్లా లో ప్రతి రోజూ ITBP, SFT,SST మరియు లోకల్ పోలీస్ వారిచే 24 గంటలు నాఖాబంది. ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నందున, వనపర్తి జిల్లా నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, IPS గారు తెలిపారు. దానిలో భాగంగా ఈ రోజు అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో నాఖ బంది తనిఖీలు నిర్వహించగా సరైన ధ్రువపత్రాలు లేని 3,80,000/- సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను సైతం గుర్తించి, విచారించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు రానున్న రోజుల్లో ఈ ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామన్నారు.రాత్రి సమయంలో సరైన కారణం లేకుండా అనవసరంగా తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో అన్నీ శాఖలకు చెందిన ప్రభుత్వ వాహనాలతోపాటు, పేషెంట్ లేని అంబులెన్సులను మరియు అన్నీ పోలీస్ విభాగాల వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా మద్యం నగదు అక్రమంగా తరలిస్తున్న సమాచారం తెలిస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 6303923192 మరియు 100 కి ఫోన్ చేసి చెప్పవచ్చును.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :