Saturday, 18 April 2026 06:46:12 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నష్టపరిహారం కోసం దివిటిపల్లివాసుల వినతి

Date : 03 July 2023 05:09 PM Views : 222

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా డివిటి పల్లి ఐటీ కారిడార్ జాతీయ రహదారి రోడ్డు నుండి ఐటీ కారిడార్ వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పులో తమ ప్లాట్లను కోల్పోవాల్సి వచ్చిందని అయితే ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లించలేదని బాధితులు సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పుల భాగంగా దాదాపు 200 మంది ప్లాట్లను కోల్పోవలసి వచ్చిందని అందులో భాగంగా తమకు రావలసిన నష్టపరిహాన్ని వెంటనే చెల్లించాలని కలెక్టర్కు విన్నవించినట్టు తెలిపారు....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :