Saturday, 18 April 2026 05:13:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డబ్బులు కట్టాల్సిందే.

Date : 25 June 2023 08:32 PM Views : 215

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉచితం అని మంత్రులు చెబుతున్న మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వర్తించడం లేదు. చికిత్స కోసం వస్తే బ్లడ్ టెస్ట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అని పేషెంట్లు వాపోతున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే వారిని ఆసరాగా తీసుకుని 1000 రూ నుంచి 2000 రూ వరకు ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు బాధితులు పేర్కొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :