Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో కోట కొండ మండల సాధన కోసం 57 వ రోజు రిలే దీక్ష లో కుర్చున్న వికలాంగుల సంఘం నాయకులు.ఈ రోజు దీక్షలో బీజేపీ రాష్ట్ర నాయకులు కెంచే శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నవి,చుట్టూ పక్కల గ్రామాలకు కోటకొండను మండలం గా చేస్తే రైతులకు,వ్యాపారులకు,విద్య,వైద్యం అభివృద్ధి అవుతుంది, అందరకీ అనుకూలం గా వుంట్టుంది.KCR చెప్పిన విధంగా చిన్న రాష్ట్రాలు,చిన్న జిల్లాలు,చిన్న మండలలు అన్నే విధంగా మండలంకు 10km పరిధిలో ఉన్న గ్రామాల వరకు చేస్తే అధికారులకు,ప్రజలకు అన్ని పనులు సమయానికి జరుగుతాయి అని అన్నారు.ఈ రిలే దీక్ష లో కోటకొండ మండల సమితి మరియు నాయకులు,గ్రామ ప్రజలు పలుగున్నారు...
Admin
Abhi9 News