Abhi9 News - తెలంగాణ / హైదరాబాద్ : కొడంగల్ బీఆరెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.హైదరాబాద్ లోని గుర్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన రేవంత్ రెడ్డి..గత కొంత కాలంగా బీఆరెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గుర్నాథ్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరిన రేవంత్ రెడ్డి.గతంలోనూ కొడంగల్ లో గుర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ రెడ్డి...
Admin
Abhi9 News