Saturday, 18 April 2026 05:12:20 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వారంలోగా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటటాన్నీ పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

Date : 26 July 2023 05:38 PM Views : 188

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ఇంకా స్థలాలు గుర్తించాల్సిన చోట ఎంత స్థలం అందుబాటులో ఉంటే అంతస్థలాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఎం పి డి ఓ లను ఆదేశించారు. బుధవారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓల తో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టినచోట గ్రామపంచాయతీ భవనాలన్నింటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గ్రౌండ్ స్థాయి లో ఉన్న వాటిని బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని రూఫ్ స్థాయికి, రూప్ స్థాయిలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఆదేశించారు. సంపదవనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశించిన అన్ని ఎకరాలలో సంపదవనాలు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా కందకాల తవ్వకాని సైతం వేగవంతం చేయాలని చెప్పారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిపూర్ణ స్థాయిలో పూర్తి చేయాలన్నారు . ఉద్యాన పంటలకు లబ్ధిదారులను గుర్తించడం పూర్తిచేయాలని, వైకుంఠ దామాలలో సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, అలాగే 100% నీటి సౌకర్యం కల్పించాలని, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా డెల్టా స్కోర్ కు సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు, ఒక నిమిషము వీడియోను సమర్పించాలని ఆదేశించారు. డిఆర్డిఓ యాదయ్య,డిఎఫ్ఓ సత్యనారాయణ, డిపిఓ వెంకటేశ్వర్లు, జెడ్పిసిఈఓ జ్యోతి, పంచాయితీరాజ్ ఈ ఈ నరేందర్ రెడ్డి ,మిషన్ భగీరత ఈ ఈ పుల్లారెడ్డి, ఏపీడి జకీయా సుల్తానా, ఎంపీడీవోలు, ఎంపీఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :