Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోదారుణం చోటు చేసుకుంది. పదవ తరగతి విద్యార్థి పై 9వ తరగతి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో వివా గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి ముఖ్య కారణం ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇద్దర్లు మైనర్ కావడంతో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు...
Admin
Abhi9 News