Saturday, 18 April 2026 05:16:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మస్థ్య కారులు, యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు

Date : 06 October 2023 12:07 PM Views : 258

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : మస్థ్య కారులు, యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు సమాజంలోని అన్ని వర్గాలకు సర్కారు అండ మత్య్సకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ సబ్సిడీ కింద మత్స్యకారులకు వాహనాలు గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రె పిల్లలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది కేసీఅర్ అభిలాష పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా ఫించన్లలో ఆర్థిక తోడ్పాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఅర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మవడి పథకాలతో ఆడబిడ్డలకు అండ దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధులతో జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయం రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సాగునీళ్లతో వ్యవసాయం బలోపేతం మత్స్య కారుల భవన్, యాదవ భవన్ లను అద్భుతంగా నిర్మించాలి రూ.2 కోట్లతో కొత్తకోట రహదారిలో మత్స్యకారుల భవన్ , గోపాల్ పేట రహదారిలో రూ.2 కోట్లతో యాదవ భవన్ నిర్మాణానికి భూమిపూజ చేసి, మహిళలకు బతుకమ్మ చీరలను అందజేసి, హరిజన వాడ పాఠశాలలో డాక్టర్ మురళీధర్ , శారద దంపతులు ఏర్పాటు చేసిన ఫిల్టర్ వాటర్ ప్లాంటును ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ లక్ష్మయ్య , మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్ గౌడ్ , మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్ , వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ, నందిమల్ల భువనేశ్వరి, పుట్టపకుల మహేష్ , నాయకులు నందిమల్ల శ్యామ్, నందిమల్ల సుబ్బు, బీరయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోపాల్ పేట మండలం జయ్యన్న తిరుమలపూర్ నుండి గోపాల్, అమరెందర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ సంధ్య తిరుపతయ్య ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిక .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :