Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం పాతజంగమయ్యపల్లి గ్రామాల మధ్యలో ఊక చెట్టు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కృషితోనా వేగంగా జరుగుతున్నాయని కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక మల్లేష్ అన్నారు.గ్రామస్తులు వారి చిరకాల కోరిక నెరవేరుతున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు, గ్రామ యువకులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News