Saturday, 18 April 2026 06:51:23 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

దివ్యాంగ కుటుంబానికి చేయూత

Date : 20 July 2023 03:21 PM Views : 178

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బల్మూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన వెంకటస్వామి దశదినకర్మ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వికలాంగుల సంఘం నుంచి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వి. రాజశేఖర్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన పరే ప్రసాద్ అధ్యక్షతన 11016/-ల రూపాయలు బాధిత కుటుంబానికి విరాళం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బల్మూరు మండల అధ్యక్షులు రామస్వామి మరియు నాగర్ కర్నూల్ జిల్లా NPRD INDIA ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంగోశంకర్ మరియు దేవేందర్ బల్మూర్ మండల ఉపాధ్యక్షులు విజయ్ లింగాల మండల అధ్యక్షులు చాంద్ పాషా,సాయి రామ్, ఎమ్ ఎస్ రెడ్డి, భాస్కర్,హుస్సేన్, తదితరులు పాల్గొనడం జరిగింది *

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :