Abhi9 News - తెలంగాణ / వనపర్తి : చదువుకునే విద్యార్థులతో పని చేయించాడు హాస్టల్ వార్డెన్. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ప్రభుత్వ బిసి బాలుర విద్యార్థులతో సిలిండర్లు మోయించాడు వార్డెన్ .బరువు గా ఉన్న ప్రమాదకరమైన సిలిండర్లని పిల్లలతో మోయించడం అక్కడే ఉన్న స్థానికుడు దీనిని వీడియో తీశాడు. దీనిపై మీడియా వార్డెన్ ని వివరణ కోరగా తనకేమీ తెలియదంటూ చెప్తున్నాడు. చిన్నపిల్లలని చూడకుండా బరువు సిలిండర్ విద్యార్థులతో పనులు చేయించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు...
Admin
Abhi9 News