Saturday, 18 April 2026 06:47:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పరవళ్ళు తొక్కుతున్న చెక్ డ్యామ్ లు చిన్న ప్రయత్నం ఆ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరిగింది..

Date : 24 July 2023 12:28 PM Views : 491

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గం బండర్ వల్లి చెక్ డ్యామ్ లో సంవత్సరం పోడవున ( 365 రోజులు) నీరు నిల్వ ఉండడంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల పెరిగిన భూగర్భ జలాలు,బోర్లు రిచర్జ్ అయ్యాయి కొత్తగా సాగులోకి వ మహాబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం బండ్రవల్లి గ్రామం లో పాత బ్రిడ్జి ను వృధాగా పోనివ్వకుండా కేవలం 60 లక్షల నిధులతో చెక్ డ్యామ్ ను నిర్మించడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల మేర 365 రోజులు నీళ్ళు నిల్వ వుంటుంది. రైతాంగం రెండు పంటలను సంతోషంగా పండించుకుంటున్నారు. వాగు పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి... 2018 లో మంత్రి హరీష్ రావు గారి నారాయణ పేట పర్యటన లో భాగంగా మార్గ మధ్యలో వెళ్తున్న హరీష్ రావు గారికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు బండ్ర వల్లి పాత బ్రిడ్జి ను చూపించడంతో వెంటనే నిధులు మంజూరు చేసి చెక్ డ్యామ్ ను నిర్మించుకోవడం జరిగింది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల దాదాపు కొన్ని వేల ఏకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. దేవరకద్ర నియోజకవర్గం లో 30 చెక్ డ్యామ్ లు మంజూరు అవ్వగా ఇప్పటికీ 21 చెక్ డ్యామ్ లు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంకా 9 చెక్ డ్యామ్ లు పనులు కొనసాగుతున్నాయి వర్షాలు కురుస్తున్న సందర్బంగా చెక్ డ్యామ్ లు నిండి పరవళ్ళు తొక్కుతున్నాయి....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :