Saturday, 18 April 2026 03:30:07 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..!

Date : 05 February 2026 07:38 PM Views : 144

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : గత వారం మేడారం జాతర సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన రోజు జంపన్నవాగు సమీపంలో ఓ మైనర్ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. అయితే జాతర అనంతరం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటుచేసిన జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తుకు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో భేటీ అయ్యారు. అనంతరం మేడారం జాతర పరిసరాలలో గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్న ప్రాంతం పరిశీంచారు. ఈ సందర్భంగా జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని జాతీయ మహిళా కమిషన్‌కు అందించనున్న ఎంక్వయిరీ బృందం తెలిపింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :