Saturday, 18 April 2026 06:41:46 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పోలీస్ కానిస్టేబుల్,ఎస్సై అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

Date : 14 June 2023 07:55 PM Views : 256

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగుళాంబ గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లాల నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఎంపిక అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ ఈ రోజు నూతన జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రారంభం కాగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన పోలీస్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌక్యరానికి గురికాకుండా మరియు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.TSLPRB నియమ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. రెండు జిల్లాల పరిధిలో మొత్తం 500 మంది అభ్యర్థులకు గాను 424 మంది అభ్యర్ధులు హాజరుకాగ వారి ధ్రువపత్రాలను పరిశీలించడం జరుగుతుందని ఇందుకోసం మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫారంలో తెలిపిన విధంగా అభ్యర్థుల సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారనీ. అలాగే దరఖాస్తు చేసుకోనే ఏదైనా తప్పులు నమోదు చేసినట్లయితే వాటిని తిరిగి సరిద్దిదుకునేందుకుగాను తెలంగాణ పోలీస్ నియమాకాల బోర్డు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది అని జిల్లా ఎస్పీ అన్నారు.ఈ పరిశీలన కార్యక్రమములో ఏ. ఓ సతీశ్ కుమార్, సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్ , సుపెరిండెంట్స్ నయీం , ఐటీ సెల్ ఎస్సై రజిత పాటు పరిపాలన విభాగం అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :