Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కల్వకుర్తిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల దినోత్సవంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు, అనంతరం ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు మంజూరైన ఆర్థిక పత్రాలను అర్చకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు
Admin
Abhi9 News