Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రైతు లకు మూడు గంటలకు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి... దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Date : 17 July 2023 03:50 PM Views : 249

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్పాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం కేంద్రంలోని రైతు వేదిక దగ్గర రైతుబంధు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలోఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తు దేశంలోనే మన రాష్ర్టంలో అత్యధిక పంట దిగుబడి చేస్తున్నాం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు,రైతు బంధు లాంటి అద్భుతమైన పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింది అని నాడు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇ బ్బంది పడ్డారని అన్నారు.రైతులు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మండల ప్రజా ప్రతినిధులు, రైతు బంధు నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు బారిగా పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :