Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు జైలు లోపల, బయట హైఅలర్ట్ ప్రకటించారు. రౌడీ షీటర్ జాబ్రీకి తీవ్ర గాయాలు అయ్యాయి. దస్తగిరి జాబ్రీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి ఘర్షణతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి.
Admin
Abhi9 News