Saturday, 13 June 2026 05:04:23 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కేశవపూర్ లో మరియు రాజు నాయక్ తండాలో ఘనంగా పల్లె ప్రగతి ఉత్సవాలు

Date : 15 June 2023 01:43 PM Views : 243

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం కేశవపూర్ లో సర్పంచ్ బత్తుల మొగలయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్ నాయక్ పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్ వార్డ్ మెంబర్లు, వైద్య సిబ్బంది రేణుక,జయమ్మ,సంజమ్మ అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, మహిళా సంఘం లీడర్లు విద్యుత్ లైన్ మేన్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.... అలాగే రాజు నాయక్ తండాలో సర్పంచ్ సక్రి బాయ్ ఉప సర్పంచ్ అనసూయమ్మ తో సెక్రెటరీ చేన్నయ్య వైద్య సిబ్బంది, ఏ ఎన్ ఎం జయమ్మ ఆశ వర్క్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు..

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :