Saturday, 18 April 2026 06:41:36 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వాహన దారులకు,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Date : 25 June 2025 03:20 PM Views : 236

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ద్వారా వాహన దారులకు,యజమానులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.బుధవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ ఉప రవాణా కమిషనర్(DTC) కార్యాలయం ను సందర్శించారు.డ్రైవింగ్ ట్రాక్ ను పరిశీలించారు.డ్రైవింగ్ ట్రాక్ ను ఆధునీకరణ చేయాలని సూచించారు. జప్తు చేసిన వాహనాలు పరిశీలించి వాటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తు దారులు వేచి ఉండు గది ని సందర్శించారు.అక్కడ వివిధ పనులకు వచ్చిన దరఖాస్తు దారులతో ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం లో సేవలు గురించి తెలుసుకున్నారు.అనంతరం రవాణా శాఖ అధికారులతో స్కూల్ బస్సుల ఫిట్ నెస్ జారీ,తనిఖీలు,కేసుల వివరాలు సమీక్షించి తనిఖీ లు నిర్వహించాలని, ఫిట్ నెస్ లేని వాహనాల పై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. కిషన్,అర్. టి. ఓ రఘు కుమార్,ఎం.వి. ఐ వాసుదేవ రావు తదితరులు ఉన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :