Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి పట్టణ సామాజిక కార్యకర్త పోచ రవీందర్ రెడ్డి ని 82 సార్లు రక్తదానం చేసి వనపర్తి ప్రజానీకానికి మార్గదర్శక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చే ఇటీవల గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా వనపర్తి పట్టణంలోని ప్రోత్సహిస్తారు. బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శివరాంకి వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ హాజరై పోచ రవీందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అవార్డు శ్రీధర్ మాట్లాడుతూ ఎంతోమందికి ఆపదలో ఉన్న సమయాల్లో రక్తదానం చేయడమే కాకుండా ఇతరుల చేత రక్తదానం చేయించే కార్యక్రమానికి సామాజిక కార్యకర్తగా తన బాధ్యత నెరవేరుస్తూ అనేకమంది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత ప్రచారం రెడ్డి గారిని వారి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇటీవల 82 వసారి రక్తదానం చేసిన కోచ రవీందర్ రెడ్డి కి అవార్డును ప్రకటించడం. వనపర్తి నియోజకవర్గం ప్రజల అర్చించదగ్గ విషయం గర్వకారణం అని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ మురళీధర్ శంకర్ గౌడ్ సత్తార్ సురేష్ రెడ్డి గోనూర్ యాదగిరి కోకారాం రాజు రాజా రాంప్రకాష్ జీజే శ్రీనివాసులు శ్రీనివాసరావు సుఖేందర్రెడ్డి కృపానందం గౌడ్ రమణ తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News