Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రధాని వరంగల్ పర్యటనను బహిష్కరించాలనడం కేటీఆర్ యొక్క రాజకీయ అవివేకం... రఘువీర్ యాదవ్

Date : 08 July 2023 04:04 PM Views : 200

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలో రఘువీర్ యాదవ్ ఆఫీస్ లో మిడియా సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని వరంగల్ పర్యటనను బహిష్కరించాలని కేటీఆర్ యొక్క రాజకీయ అవివేకాన్ని సూచిస్తుంది. ఫెడరల్ ప్రభుత్వంలో ఒక ప్రధాని రాష్ట్రానికి పర్యటన వచ్చినప్పుడు కనీస మర్యాద ముఖ్యమంత్రి మరియు క్యాబినేట్ వాళ్ళు స్వాగతం చెప్పడం కనీస మర్యాద. భారత ప్రధాని పర్యటన ను బహిర్క్కరిచడం అనేది,ఎక్కడలేని విధంగా అది తెలంగాణకు మాత్రం చెల్లిది.కేటీఆర్ చేసింది మాత్రమే కాదు ఇంతకు ముందు వాళ్ళ నాన్న కూడా ఒక నాలుగు సార్లు భారత ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, ఒకరోజు ఇంకొక కారణం ఒకరోజు తప్పించుకుని తిరిగాడు కనీసం మర్యాద పాటించలేదు. ప్రధానికి అవమానపరిచినారు అయినప్పటికీ కూడా భారత ప్రధాని వివక్ష చూపించకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం దేశాలు లోని అన్ని రాష్ట్రాల తోపాటు సమానంగా నిధులు కేటహించారు.నరేంద్ర మోడీ రక్తంలో ఆ విచక్షణ అనేది రక్తంలోని లేదు. నరేంద్ర మోడీకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటాక్ నుండి కట్టక్ వరకు అంతా ఒకటే భారత ప్రధానిగా సమానంగా ప్రవర్తిస్తారు. దీని బహిష్కరించడం కేటీఆర్ గారు ఈ పొరపాటు మరోసారి చేయకండి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :