Saturday, 18 April 2026 06:39:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు... రాత పరీక్ష లేనేలేదు!

హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర

Date : 16 September 2025 08:44 PM Views : 160

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటన కింద మొత్తం 160 టెక్నికల్‌ ఆఫీసర్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో (ECE/ ETC/ E&I/ Electronics/ EEE/ Electrical/ CSE/IT/ Mechanical) బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌ ఆపరేషన్స్/ రిపైర్/ మెయింటెనెన్స్/ మార్కెటింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్‌/ కంట్రోల్స్‌ ఎక్విప్‌మెంట్‌/ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌/ ఆపరేషన్స్‌ ఆప్‌ ఈవీఎమ్స్ అండ్‌ VVPATలో ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండా విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడు, నాలుగో ఏడాది రూ.31,000 చొప్పున జీతం చెల్లిస్తారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :