Saturday, 18 April 2026 06:50:55 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..!

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో భర్తకు మరణశిక్ష విధించింది. నిందితుడు గురుప్రవీణ్‌కు ఉరి శిక్ష విధ

Date : 21 November 2025 01:10 PM Views : 171

Abhi9 News - తెలంగాణ / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో భర్తకు మరణశిక్ష విధించింది. నిందితుడు గురుప్రవీణ్‌కు ఉరి శిక్ష విధించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2019లో భార్య, ఇద్దరి పిల్లను చంపాడు గురు ప్రవీణ్‌. భర్తతో విడాకులు తీసుకుని.. కొడుకుతో ఒంటరిగా జీవిస్తు్న్న చాందిని అనే మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు గురు ప్రవీణ్. తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. భార్య చాందిని వేరే వారితో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు గురు ప్రవీణ్‌. ఈ క్రమంలోనే ఆమెపై కక్ష పెంచున్నాడు. పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో ఆమె తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం ఇద్దరి పిల్లలను కూడా చంపేశాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, పూర్తి సాక్షాధారాలతో చార్జీషీట్ సమర్పించారు. సుదీర్ఘంగా విచారణ జరిపిన వికారాబాద్ కోర్టు, ముద్దాయి గురుప్రవీణ్‌రే ఊరిశిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :