Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాల భాగంలో నారాయణపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు... జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి తెలంగాణ రన్ ను జెండా ఊపి SR రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు... SP పెరేడ్ గ్రౌండ్ నుండి మొదలైన రన్ బస్టాండ్ నుండి అంబేత్కర్ చౌరస్తా వరకు కొనసాగింది... ఈ కార్యక్రమంలో mla కలెక్టర్ తో పాటు జిల్లా వివిధ శాఖ అధికారులు పోలీసులు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు
Admin
Abhi9 News