Saturday, 13 June 2026 04:59:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Date : 12 June 2023 01:40 PM Views : 300

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...మూసాపేట మండలం చక్రాపూర్ గ్రామంలో 6 మంది లబ్ధిదారులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల యాదవులు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అని దేవరకద్ర నియోజకవర్గంలో మొదట విడతలో 71 కోట్ల వ్యయంతో 5,708 మంది లబ్ధిదారులకు 1,19,868 గొర్రెలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు రెండవ విడతలో బాగంగా దేవరకద్ర నియోజకవర్గంలో 101 కోట్ల వ్యయంతో 5,767 మంది లబ్ధిదారులకు 1,21,107 గొర్రెలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :