Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పాలమూరు పట్టణంలో చినుకు పడితే తడిసి ముద్దయి లోతట్టు ప్రాంతాలైన గణేష్ నగర్ రామయ్య భోగి మేకల బండ ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి గత ఏడాది మంత్రి లోతట్టు ప్రాంత ప్రజలకు పిల్లలకు నీళ్లు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టి సురక్షితంగా జీవనం కొనసాగే విధంగా పాలమూరును సుందరి చేస్తామని హామీ ఇచ్చిన ఏడాది గడిచిపోతున్న వారి పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గణేష్ నగర్ లోని ఎర్రగుంట తూము నుంచి నీళ్లు రావడంతో ఆ ప్రాంతం నీటిమయమైందని అన్నారు పెద్ద చెరువు సుందరీకరణ పేరుతో వర్షపు నీటిని చెరువులోకి రాకుండా మట్టి వేయడంతో మా నీటికి వెళ్లే మార్గం లేక చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లలో చేరే పరిస్థితి నెలకొందని అన్నారు చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి పాలమూరు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి. జిల్లా కోశాధికారి శేరి పాండురంగారెడ్డి. పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News